AP Local Body Elections 2026 - Know Your Polling Station, Voter Details and Download Voter Slip

AP Local Body Elections 2026: మీ Polling Station Details, Voter Details మరియు Voter Slip ఆన్‌లైన్‌లో ఎలా Download చేసుకోవాలి?

APలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో చాలామందికి ఒకే ప్రశ్న వస్తోంది — “నా పేరు ఓటరు జాబితాలో ఉందా? నేను ఓటు వేయాల్సింది ఏ పోలింగ్ కేంద్రంలో?” ఈ వివరాలను ఇప్పుడు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) ప్రత్యేక Voter Portal ద్వారా ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రం మరియు Voter Slip డౌన్‌లోడ్ సేవలు అందిస్తోంది. AP Local Body Elections 2026: ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రం ఎలా తెలుసుకోవాలి? మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, MPTC మరియు ZPTC ఎన్నికలు — ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటరు వివరాలను APSEC Voter Portal‌లో చూడవచ్చు. పోర్టల్‌లో ఓటరు పేరు వెతకడం, EPIC Number తెలుసుకోవడం, ఓటరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం, పోలింగ్ కేంద్రం చిరునామా చూడటం వంటి ఆప్షన్లు ఉన్నాయి. ...

3 నవంబర్, 2026 · 5 min · మధు